(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.196. అధ్యాయః 196
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి జాపకోపాఖ్యానం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-196-0x(5970)(72728)
కీదృశం నిరయం యాతి జాపకో వర్ణయస్వ మే।
కౌతూహలం హి రాజన్మే తద్భవాన్వక్తుమర్హతి॥ 12-196-1(72729)
భీష్మ ఉవాచ। 12-196-2x(5971)
ధర్మస్యాంశప్రసూతోఽసి ధర్మజ్ఞోఽసి స్వభావతః।
ధర్మమూలాశ్రయం వాక్యం శృణుష్వావహితోఽనఘ॥ 12-196-2(72730)
అమూని యాని స్థానాని దేవానామమరాత్మనాం।
నానాసంస్థానవర్ణాని నానారూపఫలాని చ॥ 12-196-3(72731)
దివ్యాని కామచారీణి విమానాని సభాస్తథా।
ఆక్రీడా వివిధా రాజన్పద్మిన్యశ్చామలోదకాః॥ 12-196-4(72732)
చతుర్ణాం లోకపాలానాం శుక్రస్యాథ బృహస్పతేః।
మరుతాం విశ్వదేవానాం సాధ్యానామశ్వినోరపి॥ 12-196-5(72733)
రుద్రాదిత్యవసూనాం చ తథాఽన్యేషాం దివౌకసాం।
ఏతే వై నిరయాస్తాత స్థానస్య పరమాత్మనః॥ 12-196-6(72734)
అభయం చానిమిత్తం చ న చ క్లేశభయావృతం।
ద్వాభ్యాం ముక్తం త్రిభిర్ముక్తమష్టాభిస్త్రిభిరేవ చ॥ 12-196-7(72735)
చతుర్లక్షణవర్జం తు చతుష్కారణవర్జితం।
అప్రహర్షమనానందమశోకం విగతక్లమం॥ 12-196-8(72736)
కాలః సంపచ్యతే తత్ర కాలస్తత్ర న వై ప్రభుః।
స కాలస్య ప్రభూ రాజన్సర్వస్యాపి తథేశ్వరః॥ 12-196-9(72737)
`ఏతద్వై బ్రహ్మణః స్థానే జాపకస్య మహాత్మనః।
తత్రస్థం పరమాత్మానం ధ్యాయన్వై సుసమాహితః।
హిరణ్యగర్భః సాయుజ్యం ప్రాప్నుయాద్వా నృపోత్తమ॥' 12-196-10(72738)
ఆత్మకేవలతాం ప్రాప్తస్తత్ర గత్వా న శోచతి।
ఈదృశం పరమం స్థానం నిరయాస్తే చ తాదృశాః॥ 12-196-11(72739)
ఏతే తే నిరయాః ప్రోక్తాః సర్వ ఏవ యథాతథం।
తస్య స్థానవరస్యేహ సర్వే నిరయసంజ్ఞితాః॥ ॥ 12-196-12(72740)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి షణ్ణవత్యధికశతతమోఽధ్యాయః॥ 196॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-196-2 ధర్మమూలం వేదః పరమాత్మా చ తావాశ్రయౌ యస్య॥ 12-196-3 అమూని వక్ష్యమాణాని దేవానాం దివ్యదేహానాం। సంస్థానాన్యాకృతయః। వర్ణాః శ్వేతపీతాద్యాః। నానారూపాణ్యనేకవిధాని॥ 12-196-4 ఆక్రౌడాః ఉద్యానాని॥ 12-196-7 అభయం నాశభయశూన్యం। అనిమిత్తం స్వభావసిద్ధం। త్రిభిర్గుణైః ద్వాభ్యాం యుక్తం త్రిభిర్యుక్తమితి ట. పాఠః॥ 12-196-8 అప్రతర్క్యమనాద్యనంతమశోకమితి ట.డ.థ. పాఠః॥ 12-196-9 కాలం సంవహతే తత్రేతి ధ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.